కువైట్‌కు వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కవిత అనే మహిళ చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనను కువైట్ వాసులు కొడుతున్నారని, రూమ్‌లో బంధించి అమ్మేస్తామని భయపెడుతున్నారని చెప్పారు. తనను రక్షించాలని వేడుకున్నారు. దీనికి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్పందించారు. కవితను స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌ను కోరారు.
కువైట్‌లో తెలుగు మహిళకు చిత్రహింసలు.. స్పందించిన మంత్రి
13
Sep