భారత పారాలింపిక్ అథ్లెట్లను PM మోదీ ఈరోజు తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈక్రమంలో జావెలిన్ అథ్లెట్ నవ్లీప్ సింగ్ను కలిసేటప్పుడు మోదీ స్వయంగా కింద కూర్చున్నారు. నవీప్ తన టోపీని మోదీకి పెట్టాలన్న కోరిక వ్యక్తం చేశారు. దీంతో మోదీ అక్కడే కూర్చుని టోపీ పెట్టించుకున్నారు. ఇప్పుడు మీరు మరింత పొడుగయ్యారు అంటూ నవ్తో` సరదాగా అన్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
అథ్లెట్ కోసం నేలమీద కూర్చున్న ప్రధాని మోదీ
13
Sep