బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడా, తన భార్య లిన్ లైప్రా`్ప సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. లాల్బాగ్ చా రాజా వినాయకుడిని దర్శించుకునేందుకు ఈ దంపతులకు VIP సదుపాయం ఉన్నప్పటికీ ఆ సౌకర్యాన్ని వారు తిరస్కరించారు. సాధారణ భక్తులతో పాటు క్యూలో నిల్చొని గణనాథుడిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ కామెంట్?
సూపర్.. ‘VIP’ వద్దని సాధారణ క్యూలో దర్శనం
15
Sep