ప్రధాని మోదీ ఓ ఆవు దూడతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీలోని తన నివాసంలో ఓ బుజ్జి లేగ దూడను ప్రధాని ముద్దు చేశారు. తమ ఇంట్లో కొత్త కుటుంబ సభ్యురాలు వచ్చిందని పేర్కొన్నారు. నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. దూడకు పూజ చేయడంతో పాటు దాన్ని ఆయన బిడ్డలా ఎత్తుకుని తిరగడం విశేషం. ఈ వీడియోను మోదీ ఇన్స్టాలో పంచుకున్నారు.
ఆవుదూడతో ఆడుకున్న పీఎం మోదీ
15
Sep