TG: గణేశ్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనుమడు రేయాష్ రెడ్డి సందడి చేశారు. సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఇందులో రేయాన్ బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా డాన్స్ చేశారు. అతడి స్టెప్పులు చూస్తూ తాత రేవంత్ మురిసిపోయారు. సీఎం సతీమణి, కూతురు చప్పట్లు కొడుతూ రేయాన్ను ఉత్సాహపరిచారు. ఈ వీడియో మీకోసం.
గణేశ్ నిమజ్జనంలో CM రేవంత్ మనుమడి స్టెప్పులు
17
Sep