యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘దేవర’ సినిమా మరో పది రోజుల్లో రిలీజ్ కానుంది. ఈక్రమంలో మేకర్స్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైకి బయల్దేరారు. అక్కడ పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా రేపు లేదా ఎల్లుండి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ‘ఆయుధపూజ’ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది
చెన్నైలో ‘దేవర’ టీమ్.. త్వరలో ‘ఆయుధపూజ’ సాంగ్!
18
Sep