AP: కాకినాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు ఓ 55 ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్ చేశారు. తక్కువ మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం కామెడీ వీడియోలను ఫోన్లో చూపిస్తూ సర్జరీ (క్రానియోటమి) నిర్వహించారు. ఆమె మెదడులో ఎడమ వైపున ఉన్న ట్యూమర్‌ను తొలగించారు. సర్జరీ సక్సెస్ కావడంతో వైద్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కామెడీ సీన్స్ చూపిస్తూ మహిళకు ఆపరేషన్!
19
Sep