బొగ్గు గనిలో పేలుడు.. 51 మంది మృతి

ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రాంతంలోని బొగ్గు గనిలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు బ్లాకుల్లో పనిచేసే 51 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 20 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మిథేన్ గ్యాస్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు. 2017లో ఇరాన్లోని ఓ గనిలో జరిగిన పేలుడులో 42 మంది మరణించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *