అత్యాచార కేసు నమోదైన యూట్యూబర్ హర్షసాయి ఇంకా పరారీలోనే ఉన్నారు. అతడు బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు నార్సింగి పోలీసులు అనుమానిస్తున్నారు. హర్ష కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆ రిపోర్ట్స్ పాటు సీసీఫుటేజీ, ఫొటోలు, వాట్సాప్ చాటింగు పోలీసులు పరిశీలిస్తున్నారు.
అత్యాచారం కేసు..హర్షసాయి
28
Sep