TG: హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కటౌట్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కాగా కటౌటు నిప్పు పెట్టడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ కటౌట్కు నిప్పు
28
Sep