చిరంజీవికి ప్రతిష్ఠాత్మక IIFA అవార్డు

ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) 2024 అవార్డుల ప్రదానోత్సవం అబుదాబిలో అట్టహాసంగా జరుగుతోంది. ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. చిరుని సహచర హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్ అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవిని బాలకృష్ణ ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *