ASMI పేరుతో భారత్‌లో డెవలప్ చేసిన మొదటి సబ్‌మెషీన్ గన్స్ సైన్యం చేతికి అందాయి. వీటి డిజైన్, డెవలప్మెంట్, తయారీకి మూడేళ్ల కన్నా తక్కువ సమయమే పట్టింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ Uzi, జర్మనీ MP5 కన్నా ఇవెంతో మెరుగ్గా పనిచేస్తాయి. పైగా వాటితో పోలిస్తే 10-15% బరువు, 30% ధర తక్కువ. రూ.లక్ష లోపే లభిస్తాయి. హైదరాబాద్ కంపెనీ లోకేశ్ మెషీన్స్ 550 ASMITA గన్స్‌ను ఆర్మీకి డెలివరీ చేసింది
HYD నుంచి సైన్యానికి చేరిన మొదటి స్వదేశీ సబ్‌మెషీన్ గన్స్
02
Oct