కుమార్తెకు పెళ్లి చేసిన జగ్గీ వాసుదేవ్ ఇతర యువతుల్ని సన్యాస జీవితం గడిపేలా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తన ఇద్దరు కుమార్తెలను బ్రెయిన్వాష్ చేసి ఇషా సెంటర్లో పర్మనెంట్గా ఉంచారని Rtd. ప్రొఫెసర్ కామరాజు వేసిన HCP పిటిషన నన్ను సోమవారం విచారించింది. ఆధ్యాత్మిక జీవితంలో ఎవర్నీ ద్వేషించొద్దన్న వైఖరి పేరెంట్స్పై ఎందుకు కనిపించడం లేదని ఆ కుమార్తెలను ప్రశ్నించింది.
కూతురుకు పెళ్లి చేసిన సద్గురు
02
Oct