AP: సనాతన ధర్మాన్ని ఎవరైతే మట్టిలో కలిపేస్తాం అన్నారో వాళ్లతో గొడవ పెట్టుకోవడానికే వచ్చానని తిరుపతి వారాహి సభలో పవన్ స్పష్టం చేశారు. సభలో యువత అరుస్తుండగా ‘ముస్లిం మతాన్ని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్లు అల్లా అని రాగానే సైలెంట్ అవుతారు. మనం హైందవ ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వం. డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా నేను ఇక్కడికి రాలేదు. సనాతన ధర్మాన్ని ఆచరించే సాధారణ వ్యక్తిగానే వచ్చా’ అని తెలిపారు
వాళ్లతో గొడవ పెట్టుకోవడానికే వచ్చా: పవన్
04
Oct