శివుడి నివాసంగా భావించే కైలాస పర్వతాన్ని, ఓం పర్వతాన్ని ఇకపై భారత భూభాగం నుంచే దర్శించుకోవచ్చు. క్లిష్టమైన ఈ యాత్ర కోసం ఇక టిబెట్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఉత్తరాఖండ్ పితోర్ గఢ్ జిల్లాలోని ఓల్డ్ లిపులేఖ్ శిఖరం నుంచే ఈ పవిత్ర పర్వతాలు దర్శనమిస్తున్నాయి. బోర్డర్ రోడ్స్ సంస్థ, ITB పోలీసులు ఈ కొత్త మార్గాన్ని ఇటీవల కనుగొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మొదటి బ్యాచ్ Oct 2న బయలుదేరింది
కైలాస పర్వత దర్శనానికి వెళ్తున్నారా?.. కొత్త మార్గం గురించి తెలుసుకోండి
05
Oct