అనారోగ్యంతో మరణించిన పారిశ్రామికవేత్త రతన్ టాటా పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి కొలాబాలోని నివాసానికి తరలించారు. అంతకుముందు మహారాష్ట్ర CM ఏక్నాథ్ షిండే, Dy.CM దేవేంద్ర ఫడ్నవీస్ టాటా భౌతికకాయాన్ని సందర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం షిండే ప్రకటించారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం దక్షిణ ముంబైలోని NCPAలో ఉ.10 గంటల నుంచి సా.4 గంటల వరకు ఉంచనున్నట్లు చెప్పారు.
టాటా పార్థివదేహం నివాసానికి తరలింపు
10
Oct