కేజీబీవీల్లో 729 పోస్టులు.. ఇవాళితో లాస్ట్

AP: రాష్ట్రంలోని కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. కుక్, వాచ్మెన్, స్వీపర్, చౌకీదార్ వంటి పోస్టులున్నాయి. 01-7-2024 నాటికి 42 ఏళ్లు మించని మహిళా అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు MEO ఆఫీసులో దరఖాస్తులు అందజేయాలని అధికారులు తెలిపారు. వీటిని ఔట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేయనున్నారు. ఈ నెల 22న తుది జాబితాను ప్రకటిస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *