గెస్ట్ గా పిలవాలనుకున్నది ఆ స్టార్ హీరోనే..చిరంజీవిని కాదు,ఇంతలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయి క్రేజ్ వచ్చింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయి క్రేజ్ వచ్చింది. అల్లు అర్జున్ 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.
అల్లు అర్జున్ 100 కోట్ల కొత్త ఇల్లు
22
Oct