AP: బద్వేల్లో ప్రేమోన్మాది దాడిలో చనిపొయిన ఇంటర్ విద్యార్థిని దస్తగిరమ్మ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ‘శనివారం ఈ ఘటన జరిగితే ఎవరూ పట్టించుకోలేదు. నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ఈరోజు బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించింది. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. బాధితులకు భరోసా ఇవ్వాలి’ అని అన్నారు.
నేను వస్తున్నానని తెలిసి బాధితులకు సాయం చేశారు: జగన్
24
Oct