మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గఢ్ 3 రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడిచిరోలి SP క్యాంప్ ఆఫీసులో Dy, IGఅంకిత్ గోయల్ ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి రామగుండం CP శ్రీనివాస్ అధ్యక్షత వహించి, రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి చర్చించారు.
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో అలర్ట్
25
Oct