సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను హైకోర్టు కోట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. నిందితుల హైప్రొఫైల్ నేపథ్యం కారణంగా హైకోర్టు తీర్పును సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడానికి తగిన కారణాలు లేవని హైకోర్టు గతంలో తేల్చింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియాకు ఊరట
25
Oct