బ్యాటరీ పేలితేనే భయపడతాం.. బ్యాటరీ కంపెనీయే పేలిపోతే!

సెల్ఫోన్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలే కాదు వాటి తయారీ, రీసైకిల్ ప్రాసెసింగ్ కంపెనీలూ సేఫ్ కానట్టుంది! అమెరికా, మిస్సోరీలోని లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒక్కసారిగా పేలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నికీలలు ఆకాశానికి ఎగిసిపడ్డం, ఆ ఏరియా మొత్తం పొగ అలుముకోవడంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనతో బ్యాటరీ వెహికల్స్పై ఆందోళన వ్యక్తమవుతోంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *