తగ్గేదే లే అంటోన్న బామ్మ!

దీపావళి సందర్భంగా ఓ బామ్మ టపాసులు పేలుస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ గోడపై కూర్చుని ఒక్కొక్క టపాకాయ తీసుకుని వెలిగించి కిందకు విసిరేస్తోంది. వయసు పైబడినా చిన్నపిల్లలా మారి పండుగను ఎంజాయ్ చేస్తోంది. తాము టపాకాయలకు భయపడతామని, కానీ ఈ బామ్మ ఎలాంటి బెరుకు లేకుండా పేలుస్తోందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *