తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు కలకలం రేపాయి. TGలోని వికారాబాద్ (D) దోమ పీఎస్ పరిధిలో 8వ తరగతి చదువుతున్న బాలికపై నలుగురు మైనర్లు అత్యా చారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఏపీలోని తూ.గో(D) కడియం(M)కు చెందిన వివాహిత మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. అదే గ్రామానికి చెందిన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
బాలికపై నలుగురు మైనర్ల అత్యాచారం
01
Nov