అమానుషం.. గర్భిణితో ఆస్పత్రిలో బెడ్ క్లీన్ చేయించారు భర్త, కుమారులు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రోషిణి అనే గర్భిణితో ఆస్పత్రిలో బెడ్ క్లీన్ చేయించిన అమానుష ఘటన MPలోని దిండోరి(D)లో జరిగింది. స్థలం వివాదంలో ఓ కుటుంబంపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో రోషిణి భర్త, కుమారుడు అక్కడికక్కడే చనిపోయారు. మరో కుమారుడు ఆస్పత్రిలో మరణించాడు. అయితే కనికరం లేని ఆస్పత్రి సిబ్బంది ఆమెతో బెడ్పై రక్తపు మరకలను క్లీన్ చేయించారు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు
భర్త, కుమారులు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రోషిణి అనే గర్భిణితో
03
Nov