AP: విశాఖ రుషికొండపై జగన్ నిర్మించిన భవనాలు ఐకానిక్ అని సీఎం చంద్రబాబే ప్రశంసించారని వైసీపీ ట్వీట్ చేసింది. ‘జగన్ హయాంలో రూ.412 కోట్లతో నిర్మించిన 7 ప్రభుత్వ భవనాలు ఏపీకి ఐకానిక్ అని చంద్రబాబే ఒప్పుకున్నాడు. మీ హయాంలో అమరావతిలో రూ.700 కోట్లతో తాత్కాలిక భవనాలు నిర్మించారు కదా? అవి చిన్నపాటి వర్షానికే లీక్ అయ్యాయి. రుషికొండ భవనాలను చూపించినట్లే అమరావతి భవనాలనూ చూపిస్తే బాగుంటుంది’ అని పేర్కొంది.
రుషికొండ భవనాలపై సీఎం ప్రశంసలు: ycp
04
Nov