AP: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.మరియు శ్రీశైలం దేవస్థానం సమస్త భక్తులకు ఇబ్బంది కలగనీయకుండా తాగడానికి తాగునీరు మరియు స్వల్పాహారం భక్తులకు అందజేయడం జరిగింది. భక్తులు ఆదివారం కావడంతో దర్శనానికి పోటెత్తడం జరిగింది స్వామి దర్శనానికి 5:00 సమయం పట్టింది
శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
04
Nov