సిరీస్ క్లీన్స్వీప్పై సచిన్ తీవ్ర అసంతృప్తి

సొంతగడ్డపై భారత్ 3-0తో ఓడిపోవడంపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ ఓటమి జీర్ణించుకోలేనిది. ఓసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది ప్రిపరేషన్ లోపమా? పేలవమైన షాట్ ఎంపికనా? లేక ప్రాక్టీస్ లోపమా? తొలి ఇన్నింగ్స్ గిల్ నిలకడగా రాణించారు. రెండు ఇన్నింగ్సుల్లోనూ పంత్ ప్రదర్శన బాగుంది. అతడి ఆట పూర్తిగా భిన్నంగా అనిపించింది. సిరీస్ అంతా నిలకడగా ఆడిన NZకు పూర్తి క్రెడిట్ దక్కుతుంది’ అని ట్వీట్ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *