ఝార్ఖండ్ గెలుపు కోసం JMM, BJP కూటములు మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 32 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీరి మెప్పు పొందేందుకు JMM ప్రభుత్వం ఇప్పటికే మహిళల ఖాతాల్లో నెలకు రూ. 1000 సాయం ఇస్తోంది. మరోవైపు ప్రతి నెల మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరి మహిళల ఓటు ఎటన్నది తేలాల్సి ఉంది.
ఝార్ఖండ్లో మహిళల ఓట్లే లక్ష్యం
04
Nov