కెనడా: హిందువులపై తరహా ఘటన

బ్రాంప్టన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. త్రివర్ణ పతాకాలను ఖలిస్థానీలు కత్తులతో చీలుస్తూ, కాళ్లతో తంతుంటే చూస్తూ ఊరుకొనే కెనడా పోలీసులు ఇప్పుడు హిందూ సభా మందిరంపై దాడులపై నిరసనకు దిగిన హిందువులపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. #blacklivesmatter ఉదంతం తరహాలో యువకులను బోర్లా పడేసి వారిపై మోకాళ్లతో కూర్చొని బేడీలు వేశారు. దీంతో పోలీసుల డబుల్ స్టాండర్డ్స్్సపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *