ఓ రైల్వే గార్డు ప్లాట్ఫామ్పై ఉండిపోయిన ఓ జంట కోసం కదిలిన రైలును ఆపేసిన వీడియో వైరలవుతోంది. మధ్య ప్రదేశ్లోని ఇటార్సి రైల్వే స్టేషన్లో ఓ రైలు ఆగగా ఓ జంట ఆహారం కోసం రైలు దిగింది. ఆహారం కొనేసరికి రైలు కదలగా ఓ వ్యక్తి లోపల పిల్లలున్నారని గార్డుకు చెప్పారు. దీంతో ఆయన లోకోపైలట్కు ఇన్ఫార్మ్ చేయగా రైలును ఆపారు. భారతీయ రైల్వేలో ఇలాంటి ఆఫీసర్లూ ఉన్నారని నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
రైల్లో పిల్లలు, ప్లాట్ఫామై పేరెంట్స్.. గార్డు ఏం చేశారంటే?
07
Nov