పాకిస్థాన్లోని క్వెట్టా రైల్వే స్టేషన్లో జరిగిన భారీ బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. తీవ్రంగా గాయపడిన 44 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్వెట్టా నుంచి పెషావర్కు రైలు స్టార్ట్ అవుతుండగా ఒక్కసారిగా బాంబు పేలింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు
09
Nov