AP: కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో కడప (D) చిట్వేల్ (M)లోని గుండాలకోన ఒకటి. విశ్వామిత్రుడు ఇక్కడ గుండాలేశ్వరస్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. గుహలో ఎండ్రకాయ రూపంలో ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడి గుండంలో మునిగి దేవుణ్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. గుండాలకోన వెళ్లాలంటే వ్యయప్రయాసలకోర్చి 9కి.మీ అడవి బాటలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఎండ్రకాయ రూపంలో మహాదేవుడు..
11
Nov