లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా శ్మశాన వాటిక కింద ఏర్పాటుచేసుకున్న టన్నెల్లను ధ్వంసం చేసింది. భారీగా అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్లు, బాంబులు, మిలిటరీ సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను IDF సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మనిషి చనిపోయినా, బతికున్నా హెజ్బొల్లా విలువ ఇవ్వదని రాసుకొచ్చింది.
శ్మశానం కింద హెజ్బొల్లా టన్నెల్.. ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
13
Nov