జమ్మూకశ్మీర్ లో గంటాముల్లాలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని భారత సైన్యంలో చేరేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ఆసక్తి చూపారు. టెరిటోరియల్ ఆర్మీలో 350కి పైగా ఖాళీల భర్తీకి ఈనెల 8 నుంచి 20 వరకు JKలోని పూంచ్ జిల్లాలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అయితే, కశ్మీర్ యువకుల నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని అధికారులు ఊహించకపోవడంతో ఔత్సాహికులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు
సైన్యంలో చేరేందుకు వేల సంఖ్యలో వచ్చిన కశ్మీర్ యువత
14
Nov