మావోయిస్టులను చంపిన ఆనందంలో డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్లు సంబరాలు చేసుకున్నారు. పాటలకు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 10 మంది మావోయిస్టులను జవాన్లు హతమార్చిన విషయం తెలిసిందే. అనంతరం వీరు ఇలా సంబరాలు చేసుకున్నారు.
నక్సల్స్‌ను చంపిన ఆనందంలో జవాన్ల సంబరాలు
23
Nov