అక్కినేని అఖిల్ (30) తన ప్రేయసి జైనబ్ రằతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ కంటే వయసులో జైనబ్ 9 ఏళ్లు పెద్ద అని పలు కథనాలు పేర్కొన్నాయి. మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకునే క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. అయితే జైనబ్ వయసు 27 ఏళ్లేనని మరి కొన్ని కథనాలు తెలిపాయి. ఏది ఏమైనా ప్రేమకు వయసు అడ్డు కాదని ఇద్దరి మనసులు కలవడం ముఖ్యమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అఖిల్‌కు కాబోయే భార్య వయసు ఎంతంటే
27
Nov