2019 ఎన్నికల్లో ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ తనను విమర్శించిన విపక్ష పార్టీలు 2024లో ఆ ధైర్యం చెయ్య లేదని PM మోదీ అన్నారు. ఒడిశా BJP కార్యకర్తల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ అధికారం తమ జన్మ హక్కుగా భావించిన కొందరు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండేసరికి ప్రజలపై ఆగ్రహంగా ఉన్నారని విమర్శించారు. అధికారం కోసం విపక్ష పార్టీలు చేసే తప్పుడు ప్రచారంపై కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
విపక్షాలు ఆ ధైర్యం చెయ్యలేకపోయాయి: మోదీ
06
Dec