కొంతమంది పిల్లలు చిన్నతనం నుంచే చక్కటి ప్రతిభను కనబరుస్తుంటారు. పై వీడియోలోని చిన్నారి ఆ కోవలోకే వస్తుంది. బెంగళూరులో గత నెల 24న జరిగిన విఠలయ్య కల్చరల్ అకాడెమీ ట్రస్టు వేడుకలో పాల్గొన్న సందర్భంగా ఈ చిట్టితల్లి ఇలా చక్కటి గ్రేస్తో డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిట్టి తల్లి ఎంత బాగా డాన్స్ చేసిందో!
07
Dec