‘నిర్భయ’ ఘటన జరిగి 12 ఏళ్లయినా దేశంలో ఇప్పటికీ యువతులకు రక్షణ లేకుండా పోయిందని నిర్భయ తల్లి ఆశా దేవి ఆవేదన వ్యక్తం చేశారు. కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చినా పరిస్థితుల్లో మార్పు రాలేదని అన్నారు. తన కుమార్తె మరణించినప్పటికీ అలాంటి ఘటన మరోసారి జరగవద్దని తాను న్యాయ పోరాటం చేసినట్లు చెప్పారు. కోల్కతాలో ఇటీవల డాక్టర్ హత్యాచారానికి గురైతే, అసలు అక్కడేం జరిగిందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదని అన్నారు
దేశంలో ఇప్పటికీ యువతులకు రక్షణ లేదు: నిర్భయ తల్లి
19
Dec