వనౌటు దేశంలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఇది 7.3 తీవ్రతగా నమోదైంది. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో మరోసారి 5.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో వందల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
భూకంపం.. కుప్పకూలిన భవనాలు
19
Dec