AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనల్లో నకిలీ IPSగా చెలామణి అయిన సూర్యప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్ పేరుతో అందరినీ మోసగిస్తున్నట్లు గుర్తించారు. భూకబ్జాలకు కూడా పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. కాగా విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాశ్ పవన్ మన్యం పర్యటనలో ఐపీఎస్ ఆఫీసర్‌గా హల్చల్ చేశారు. కొందరు పోలీస్ అధికారులు ఆయనకు సెల్యూట్ కొట్టి ఫొటోలు కూడా దిగారు.
పవన్ టూర్ నకిలీ ఐపీఎస్ అరెస్ట్
30
Dec