తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తొక్కిసలాటలో చిక్కుకుని ఊపిరాడని భక్తుల పరిస్థితి హృదయవిదారకంగా కనిపిస్తోంది. స్పృహకోల్పోయిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు పక్కవారు చేస్తున్న ప్రయత్నాలు గుండెల్ని పిండేస్తున్నాయి. సీపీఆర్ చేసి బతికించేందుకు శతవిధాలా ట్రై చేయడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది
తిరుపతి తొక్కిసలాట: గుండెల్ని పిండేస్తున్న వీడియోలు
10
Jan