తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల వివరాలివే

!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

AP: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. నర్సీపట్నానికి చెందిన బి. నాయుడుబాబు(51), విశాఖకు చెందిన రజిని(47), లావణ్య (40), శాంతి(34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతిచెందినట్లు గుర్తించారు. తొక్కిసలాటలో మరో 40మంది గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *