షేర్లకు రూ.76 డివిడెండ్

Q3లో TCS నికర లాభం 12% పెరిగి ₹12,380 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే Dec క్వార్టర్లో లాభం ₹11,058 కోట్లుగా ఉంది. తాజా ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఒక్కో షేరుకు ₹10 మధ్యంతర డివిడెండ్తోపాటు ₹66 స్పెషల్ డివిడెండ్ చెల్లించనున్నట్టు సంస్థ ప్రకటించింది. జనవరి 17ను రికార్డు డేట్గా ప్రకటించింది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లించనుంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారం షేరు ధర 1.57% పతనమైంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *