గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దీంతో థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే, అనంతపురంలోని ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బ్లేడుతో చేయి కట్ చేసుకొని చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కు తిలకం దిద్దారు. ‘జై చరణ్’ అంటూ నినాదాలు చేశారు. అభిమానులు ఇలా చేయకూడదని, ఇలాంటివి హీరోలు సైతం ఎంకరేజ్ చేయరని నెటిజన్లు ఫైరవుతున్నారు
బ్లేడుతో చేయి కోసుకొని రక్తంతో రామ్ చరణ్ కు తిలకం
11
Jan