జట్టులో ఎవరైనా నచ్చకపోతే విరాట్ కోహ్లి అవకాశాలు ఇచ్చేవాడు కాదని, వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తాడని ఉతప్ప ఆరోపించారు. అందుకే 2019 ప్రపంచ కప్‌కి అంబటి రాయుడు ఎంపిక కాలేదని, కోహ్లికి అతనంటే ఇష్టం లేదని పేర్కొన్నారు. రాయుడికి వరల్డ్ కప్ జెర్సీ, కిట్‌బ్యాగ్ పంపిన తరువాత కూడా జట్టులోకి తీసుకోలేదన్నారు. ఒకర్ని ఇంటికి పిలిచి మొహం మీద తలుపులు వేయడం తగదని ఉతప్ప వ్యాఖ్యానించారు.
నచ్చకపోతే కోహ్లి అవకాశాలు ఇవ్వడు: ఉతప్ప
15
Jan