AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో దారుణం జరిగింది. ప్రేమజంటకు సహకరించిందన్న అనుమానంతో ఓ మహిళ పట్ల పలువురు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రేమజంటకు సహకరించిందని మహిళను..
17
Jan