థియేటర్లో కపుల్ ‘గోదారి గట్టుమీద’ సాంగ్ స్టెప్పులు

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో ‘గోదారి గట్టుమీద’ సాంగ్ ఎంత పాపులరైందో తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కడ చూసినా ఆ పాటే వినిపిస్తోంది. తాజాగా సినిమాకు వెళ్లిన ఓ జంట థియేటర్లో సాంగ్ ప్లే అయిన సమయంలో స్టెప్పులతో అదరగొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *