AP: ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా కాబోయే ముఖ్యమంత్రి లోకేశేనని మంత్రి TG భరత్ వ్యాఖ్యా నించారు. స్విట్జర్లాండ్ జ్యూరిచ్లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. ‘కచ్చితంగా TDP కొన్ని దశాబ్దాల పాటు పాలిస్తుంది. లోకేశ్ మంచి విద్యావంతుడు. 175 MLAలు, 25 మంది MPల్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్లు లోకేశ్ తప్ప ఎవరూ లేరు. భవిష్యత్తు లోకేశ్. కాబోయే CM కూడా ఆయనే’ అని తెలిపారు.
కాబోయే ముఖ్యమంత్రి లోకేశే: మంత్రి TG భరత్ వ్యాఖ్యా
20
Jan